Teamindia Batsmen virat kohli, Ajinkya Rahane, Pujara failing to score big in recent test matches.
#ViratKohli
#AjinkyaRahane
#Rahane
#Pujara
#LordsTest
#Indvseng

సంప్రదాయక ఫార్మాట్‌లో టీమిండియా బలం పటిష్టమైన బ్యాటింగ్ లైనప్. ఈ బలంతోనే గత కొన్నేళ్లుగా భారత జట్టు ప్రపంచ క్రికెట్‌లో అద్భుతాలు చేసింది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై రెండు సార్లు ఓడించి చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ ఇప్పుడు ఆ బలమే బలహీనమైంది.